Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9 నెలల్లో 675 టన్నుల బంగారం కొనుగోలు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 6:44 PM జాతీయంGeneral
9 నెలల్లో 675 టన్నుల బంగారం కొనుగోలు - Udayam
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 321 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో మొత్తం 675 టన్నులు కొనుగోలు చేశాయని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే కొనుగోళ్లు 6% పెరిగాయని, ఏడాది చివరికి 2025 కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే Q3లో మొత్తం బంగారం డిమాండ్ 1% తగ్గి 1,369 టన్నులుగా నమోదైందని తెలిపింది.

Comments

G
Loading comments...