Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో 9 ఏళ్లలో 9 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం: యోగి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 23, 2026 6:14 PM జాతీయంGeneral
యూపీలో 9 ఏళ్లలో 9 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం: యోగి - Udayam
ఉత్తరప్రదేశ్‌లో గత తొమ్మిదేళ్లలో 9 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 'వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్' పథకం ద్వారా సంప్రదాయ పరిశ్రమలకు పునర్జీవం పోశామని చెప్పారు. గతంలో అల్లర్లు, శాంతిభద్రతల సమస్యలతో అభివృద్ధి సాధ్యం కాలేదని, రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు భక్తికి మద్దతుదారులమని చెప్పుకుంటున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...