Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏలో 890 మంది రైతుల భూములు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 2:52 PM రాజన్న సిరిసిల్లGeneral
22ఏలో 890 మంది రైతుల భూములు  - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్‌లో 890 మంది రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాగేసుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు. రైతుల భూములను 22ఏ జాబితాలో చేర్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...