Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.89 కోట్ల వాల్మీకి కార్పొరేషన్‌ కేసు.. మంత్రి నాగేంద్ర రాజీనామా

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:21 AM జాతీయంGeneral
రూ.89 కోట్ల వాల్మీకి కార్పొరేషన్‌ కేసు.. మంత్రి నాగేంద్ర రాజీనామా - Udayam
కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్‌లో రూ.89 కోట్ల అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మంత్రి బీ నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. కేబినెట్‌లో బాధ్యతలు చేపట్టిన 25 రోజులకే ఆయన వైదొలిగారు. తనపై వచ్చిన ఆరోపణలను నాగేంద్ర ఖండిస్తూ ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. ఆయన రాజీనామా తమ పోరాట విజయమని బీజేపీ పేర్కొనగా, పార్టీ ప్రయోజనాల కోసమే పదవి నుంచి తప్పుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...