Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

86.32% ఎన్యుమరేషన్ డిజిటైజేషన్ పూర్తి

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 30, 2026 5:16 PM జోగులాంబ గద్వాల్ General
86.32% ఎన్యుమరేషన్ డిజిటైజేషన్ పూర్తి - Udayam
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియలో 86.32 శాతం పూర్తైంది. మొత్తం 5,03,859 మంది ఓటర్లలో 4,34,946 ఫారాలను డిజిటైజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 59,314 యూఈఎఫ్‌లు, 9,599 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయిజ మండలంలో అత్యధికంగా 91.89 శాతం, గద్వాల అర్బన్‌లో అత్యల్పంగా 69.93 శాతం డిజిటైజేషన్ నమోదైంది.

Comments

G
Loading comments...