Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8.19 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్యెల్యే

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 22, 2026 12:38 PM సంగారెడ్డిGeneral
8.19 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్యెల్యే - Udayam
అమీన్పూర్‌ను అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. డివిజన్‌లోని పలు కాలనీల్లో రూ.8.19 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. తాగునీరు, యూజీడీ, విద్యుత్‌, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...