వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖను ప్రజలే కాపాడుకోవాలని, ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇక్కడి సమస్యలపై ప్రజలు సమిష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ పేర్కొన్నారు. పాత వెంకోజిపాలెం ఎంవీవీ ప్రెసిడెన్సీ అట్రియంలో ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముందుగా ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

