Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 15, 2026 10:13 AM జగిత్యాలGeneral
80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు - Udayam
రాంపూర్ గ్రామంలో సర్పంచ్ బద్దం సంధ్య తిరుపతి రెడ్డి గారికి ఆధ్వర్యంలో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సంధ్య గారు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తిరంగా జెండాను ఎగరవేసి ఎందరో అమరవీరుల త్యాగాల వల్ల ఈరోజు మనం స్వతంత్రంగా జీవిస్తున్నామని చెప్పారు ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది మరియు అంగన్వాడి ఆశ వర్కర్లు మరియు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...