వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యాల - కౌట్ల ( కే) గ్రామాల మధ్య సుమారు 6 కిలోమీటర్ల మేర 8 నెలలుగా కాంక్రీట్ పైనుంచి ఆయా గ్రామాల ప్రజలు, వాహనాచోదకులు రాకపోకలను సాగిస్తున్నారు.
రోడ్డు మరమ్మతుల కోసం రోడ్డు నుంచి చదును చేసి కాంక్రీట్ వేసిన సంబంధిత కాంట్రాక్టర్ , అధికారులు ఆ తర్వాత ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

