వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురం మండలం పెంకావాగు గ్రామానికి చెందిన
కాకా స్వప్న అనే 8 నెలల గర్భిణి తీవ్ర హైపోటెన్షన్కు గురై ముందుకు పడిపోయింది. దీంతో తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబీకులు 108కు సమాచారం అందించగా,
అక్కడికి చేరుకున్న ఈఎంటీ రాజ్కుమార్, పైలట్ వెంకటేష్ ప్రథమ చికిత్స అందించి, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం రెఫర్ చేశారన్నారు.
Comments
Loading comments...

