Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

75వ వార్డులో దోమల నివారణపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:23 PM విశాఖపట్నంGeneral
75వ వార్డులో దోమల నివారణపై అవగాహన - Udayam
వెస్ట్‌జోన్ పరిధిలోని 75వ వార్డు ఎకేసీ కాలనీలో మల్కాపురం మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి వరప్రసాద్ రెడ్డి, సహాయ మలేరియా అధికారి నాగభూషణం పాల్గొన్నారు. వర్షాల కారణంగా పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెందుతాయని అధికారులు తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...