వార్తలకు తిరిగి వెళ్లండి
డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామపంచాయతీలో మంగళవారం 752 డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
సర్పంచ్ టీనేటి హేమలత లక్ష్మణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, జీపీఓ కిషోర్, వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ యువత పాల్గొన్నారు.
Comments
Loading comments...

