Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

73 మందికి కంటి పరీక్షలు 23 మందికి ఆపరేషన్లు

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 8:43 PM నిజామాబాద్General
73 మందికి కంటి పరీక్షలు 23 మందికి ఆపరేషన్లు - Udayam
బడా భీంగల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 73 మందికి కంటి పరీక్షలు చేయగా, 23 మందికి మోతిబిందు ఆపరేషన్ అవసరమని వైద్యులు గుర్తించారు. ఆర్మూర్‌లోని కంటి ఆసుపత్రిలో వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధని, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...