వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గతేడాది ద్వితీయ భాష హిందీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. హిందీ అభ్యసిస్తున్న 70 మంది విద్యార్థినులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వనజాకుమారి, అధ్యాపకులు సయ్యద్ జబీ విద్యార్థినుల తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

