70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా పరిష్కారం

గణితం అంటే చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. కానీ కోల్‌కతాకు చెందిన గణిత శాస్త్రవేత్త నీనా గుప్తా మాత్రం ఈ సబ్జెక్టుపై ఉన్న ఆసక్తితో దాదాపు 70 ఏళ్లుగా పరిష్కారం కాని క్లిష్టమైన గణిత సమస్యను విజయవంతంగా ఛేదించారు.
ఈ ఘనతతో భారత గణిత పరిశోధన రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలకు ఆమె ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు.
Comments
Loading comments...
