వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తనను ఏడుసార్లు గెలిపించిన ప్రజలను ఎన్నటికీ మరువనని, ఆపదలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.
ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, ఇంకా చేయాల్సినవి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షట్కార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

