వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 75 శాతం రాయితీపై 7.2 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడీ దినకుమార్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గురువారం సీతానగరంలో విత్తనాలు పంపిణీ చేశారు. సీతానగరం మండలంలో 400 టన్నుల పశుదాణాను రాయితీపై రైతులకు అందజేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

