వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం 6వ డివిజన్‌లోని ఎన్నెస్పీ కాల్వ వాకింగ్ ట్రాక్ వద్ద సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నాయకురాలు పి.రమ్య కోరారు. ఈ మేరకు కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
వ్యాపారులు చేపల వ్యర్థాలను కాల్వలో వేయకుండా చూడాలని, ట్రాక్‌పై ఆవులు, గేదెలు, కోతుల సంచారాన్ని అరికట్టాలని కోరారు. జిమ్ పరికరాలకు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

