వార్తలకు తిరిగి వెళ్లండి
AIతో రూ.64 కోట్ల సైబర్ మోసం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలిగ్రామ్ సాయంతో నకిలీ యాప్స్ క్రియేట్ చేసి కోట్ల రూపాయల సైబర్ మోసాలకు పాల్పడిన ఇంటర్ డ్రాపౌట్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్‌కు చెందిన 18 ఏళ్ల షాక్య కోడింగ్‌లో ఆరితేరి ఈ నేరాలకు తెరతీశాడు.
ఇతను క్రియేట్ చేసిన 121 ఫ్రాడ్ యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు రూ.64.38 కోట్లు కాజేసినట్లు పోలీసులు నిర్ధారించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...