Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

60వ వార్డు లబ్ధిదారులకు ఆస్తి పత్రాలు అందజేసిన ఎమ్మల్యే

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 4:20 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
60వ వార్డు లబ్ధిదారులకు ఆస్తి పత్రాలు అందజేసిన ఎమ్మల్యే - Udayam
ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) మైదానంలో నిర్వహించిన *"పేదలకు పట్టాభిషేకం - మీ ఇల్లు మీ హక్కు"* రిజిస్టర్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమానికి అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయిన 60వ వార్డుకు చెందిన సుమారు 180 మంది లబ్ధిదారులకు ములగాడ తహసీల్దార్ కార్యాలయంలో నేడు విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు గారు శాశ్వత ఆస్తి పత్రాలను స్వయంగా అందజేశారు.

Comments

G
Loading comments...