వార్తలకు తిరిగి వెళ్లండి

భారత వాయుసేన కోసం 60 మల్టీరోల్ రవాణా విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ సుమారు రూ.లక్ష కోట్ల టెండర్ జారీ చేసింది. హెచ్‌ఏఎల్, టాటా, మహీంద్రా సంస్థలు పోటీలో ఉన్నాయి.
విమానాల్లో 20% విదేశాల నుంచి సిద్ధంగా తీసుకోనుండగా, మిగతావి భారత్‌లో తయారు చేయనున్నారు. దేశీయ తయారీలో 60%కిపైగా స్వదేశీ కంటెంట్ ఉండేలా నిబంధనలు రూపొందించారు.
Comments
Loading comments...

