వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ లో TUCI ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి సి రాజు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలలోని సహజ మరణం,ప్రమాద ఇన్సూరెన్స్ల ప్రైవేటీకరణ రద్దు చేయాలని మరియు సిఎస్సి ఆరోగ్య పరీక్షలు రద్దుచేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని,60సంవత్సరాల దాటిన భవన నిర్మాణ కార్మికులకు కనీస పెన్షన్ నెలకు 9వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

