Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6, 9వ తరగతుల పేపర్ల మూల్యాంకనం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 1:15 PM ఆదిలాబాద్General
6, 9వ తరగతుల పేపర్ల మూల్యాంకనం - Udayam
ఇచ్చోడ ఉన్నత పాఠశాలలో 6, 9వ తరగతుల తెలుగు, గణితం, భౌతికశాస్త్రం, హిందీ పేపర్ల బాహ్య మూల్యాంకనం సోమవారం ప్రారంభమైంది. ఎంఈవో, క్యాంప్‌ ఆఫీసర్‌ బిక్కు ప్రక్రియను ప్రారంభించారు. నూతనంగా చేపట్టిన బాహ్య మూల్యాంకనం ద్వారా విద్యార్థుల విద్యా ప్రగతిని తెలుసుకోవచ్చని తెలిపారు. డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్లు, విషయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...