వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని 5వ వార్డులో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా.బోగ శ్రావణి నిత్య జనగణమన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలపించడం ద్వారా యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు.
Comments
Loading comments...

