Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5నెలల్లో రేట్లు డబుల్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 9:35 AM వికారాబాద్General
5నెలల్లో రేట్లు డబుల్ - Udayam
ఏప్రిల్ 2026- ఆగస్టు 2026 మధ్య నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో ఉల్లి ఏకంగా ₹20- ₹55కి, పంచదార ₹40- ₹71కి, బెల్లం ₹90కి చేరాయి. బియ్యం ₹69, కందిపప్పు ₹160కి పెరగగా, లీటరు పల్లీ నూనె ప్యాకెట్ ₹180, సన్‌ఫ్లవర్ ₹160, పామాయిల్ ₹150కి ఎగబాకాయి. కేవలం వంటింటి ఖర్చులతోనే నగరవాసి నెలవారీ బడ్జెట్ తలకిందులైంది. ఇన్‌ఫ్లేషన్ పెరిగినంత వేగంగా జీతాలు పెరగవని ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...