వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానంలో దాండియా కోలాట కార్యక్రమాలు ఈనెల 5న శనివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ తెలిపారు.
కోలాట దాండియా కు సంబంధించిన సామాగ్రి మహిళలు ఎవరీ వారే తీసుకురావాలని కోరారు. సాంప్రదాయ దుస్తులను నిర్ణీత సమయానికి భక్తులు తరలిరావాలని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు
Comments
Loading comments...

