Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

572 మందిపై బైండోవర్

Follow Udayam on Google
RR REDDY Sep 22, 2026 4:06 PM నిజామాబాద్General
572 మందిపై బైండోవర్ - Udayam
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 572 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టినట్లు సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ డివిజన్‌లో 280, ఆర్మూర్‌లో 175, బోధన్‌లో 117 మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...