Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

521 మందికి వైద్య పరీక్షలు

Follow Udayam on Google
Madhu Sep 27, 2026 8:27 PM ములుగుGeneral
521 మందికి వైద్య పరీక్షలు - Udayam
చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఎంపీ పోరిక బలరాం నాయక్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో పరిశీలించారు. శిబిరంలో 521 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి, దంత, ఎముకలు, చర్మం, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.

Comments

G
Loading comments...