Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

51వ సబ్ జూనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్ పాల్గొన్న అమలాపురం ఎంపీ

Follow Udayam on Google
A. Suresh Oct 04, 2026 9:27 PM కోనసీమGeneral
51వ సబ్ జూనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్ పాల్గొన్న అమలాపురం ఎంపీ - Udayam
విజయవాడలో జరిగిన, ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రతిష్టాత్మకమైన 51వ సబ్ జూనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్ లో విజేతలకు బహుమతుల ప్రదానం కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొన్నారు. విజేతలకు హరీష్ బాలయోగి శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...