వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని 50 కిలోల మొక్కజొన్న గింజలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఈ వినూత్న పర్యావరణహిత గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విగ్రహం తయారీకి 50 కిలోల స్వీట్ కార్న్ వాడామని, భక్తులను ఆకట్టుకునేలా వినూత్నంగా రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

