Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50ఏళ్లకే నాయి బ్రాహ్మణులకు పెన్షన్ ఇవ్వాలి

Follow Udayam on Google
B RAJESH Sep 14, 2026 9:42 PM విజయనగరంGeneral
50ఏళ్లకే నాయి బ్రాహ్మణులకు పెన్షన్ ఇవ్వాలి - Udayam
నాయి బ్రాహ్మణులకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేయాలని పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు సింహాచలం (సాయి) డిమాండ్ చేశారు. సోమవారం కురుపాంలో గౌరవ అధ్యక్షుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు నిరసన చేపట్టారు. ఎన్నికల హామీని అమలు చేయాలని, పెన్షన్ ఇవ్వకుంటే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...