వార్తలకు తిరిగి వెళ్లండి
500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు

గర్భిణులు, బాలింతలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు 500 అధునాతన 'తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. సీఎం చంద్రబాబు వీటి భద్రతా ప్రమాణాలు, డిజైన్లను పరిశీలించి ఆమోదించారు.
ఈ వాహనాల ద్వారా ఏటా 2.75 లక్షల మంది లబ్ధి పొందుతారని అధికారులు తెలిపారు. రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం ఈ వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...