వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్లకూరు మండలంలోని ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 500 మందికి సైకిలను పంపిణీ చేశారు. క్రిస్ సిటీ సౌజన్యంతో వీటిని విద్యార్థులకు సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ సైకిళ్లనుపొందడం వల్ల తాము సకాలంలో పాఠశాలకు చేరుకోగలమని బస్సులు ఆటోలు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. వీటిని పంపిణీ చేయడానికి సహకరించిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

