వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ విడుదల చేసింది. మొత్తం 500 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.
జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది ఫలితాలను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
