Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

500 అప్లికేషన్లు.. సున్నా ఇంటర్వ్యూలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 11, 2026 12:09 PM జాతీయంGeneral
500 అప్లికేషన్లు.. సున్నా ఇంటర్వ్యూలు - Udayam
ఏఐ విప్లవంతో బెంగళూరు ఐటీ రంగంలో నియామకాలు భారీగా తగ్గాయి. అనుభవజ్ఞులకే కంపెనీలు ప్రాధాన్యమిస్తుండటంతో ఫ్రెషర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెల రోజుల్లో 500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదంటూ ఓ బీటెక్ గ్రాడ్యుయేట్ రెడిట్‌లో పంచుకున్న ఆవేదన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...