వార్తలకు తిరిగి వెళ్లండి

మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన రేషన్ డీలర్ వేములపల్లి శ్రీను కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లారు.
ఆదివారం ఇంటికి తిరిగి వచ్చేసరికి బీరువా తాళాలు ధ్వంసమై ఉండగా, అందులోని సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

