వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండల కేంద్రంలోని అల్లాపూర్ గ్రామంలో 50 ఎండ్ల కాలంగా రైతులకు జీవనాధారంగా ఉన్న పొలాలకు బాటను (దారిని) ఆక్రమించడాన్ని నిరసిస్తూ బాట దగ్గర సిపిఎం నిరసన రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం నాడు
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ, అల్లాపూర్ గ్రామంలోని బాట దాదాపు 50 సంవత్సరాలుగా వాడుకలో ఉందన్నారు. "
Comments
Loading comments...

