Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి ఏపీలో 50 శాతం పచ్చదనం: నాగబాబు

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:10 PM అమరావతిGeneral
2047 నాటికి ఏపీలో 50 శాతం పచ్చదనం: నాగబాబు - Udayam
ఏపీలో ప్రస్తుతం 29 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 2047 నాటికి 50 శాతానికి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని గ్రీన్ బోర్డు ఛైర్మన్ నాగబాబు తెలిపారు. మంగళగిరిలోని అటవీ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనంతరం సీఎం చంద్రబాబును సతీసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు మరియు నాగబాబును సత్కరించిన చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...