వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలం కొండాపూర్, ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామాలకు చెందిన 50 మందికి పైగా మహిళలు, యువకులు, ప్రజలు ఆదివారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మజీద్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Loading comments...

