Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Jul 30, 2026 2:02 PM అల్ ఇండియా బిజినెస్
5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ - Udayam Digital
టెక్ దిగ్గజం యాపిల్ మరో అరుదైన ఘనతను సాధించింది. మార్కెట్ విలువలో ఎన్విడియాను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా అవతరించింది. తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మైలురాయిని తాకింది. ఏఐపై భారీగా ఖర్చు చేయకుండా, లాభాలను కొనసాగించడం, ఖర్చులను సమర్థంగా నియంత్రించడం ఈ వృద్ధికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...