వార్తలకు తిరిగి వెళ్లండి

స్తంభంపల్లి ఎత్తిపోతల పథకం పనులు, చెరువు మత్తడి మరమ్మతులు, తూముల వెడల్పు పనులకు రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువును ఆయన పరిశీలించారు.
పెండింగ్ సాగునీటి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. నంది మేడారం రిజర్వాయర్ నుంచి పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

