Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4,200 ఎకరాల భూములపై సర్వే

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:52 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
4,200 ఎకరాల భూములపై సర్వే - Udayam
మామిడిగుండాల గ్రామంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యల పరిష్కారానికి సోమవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సుమారు 4,200 ఎకరాల భూములకు చేపట్టనున్న సర్వే, హద్దుల నిర్ధారణపై అధికారులు రైతులతో చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆర్‌డీఓ మధు, తహశీల్దార్‌ ఖాసీం, ఎంపీడీఓ ధన్‌సింగ్‌, డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...