Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

420 ఫిట్లా ఫ్లెక్సీ తో బిఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
santhoshmarri Sep 02, 2026 1:43 PM జగిత్యాలGeneral
420 ఫిట్లా ఫ్లెక్సీ తో బిఆర్ఎస్ నిరసన - Udayam
కోరుట్లలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వెయ్యి రోజుల పాలనలో వెయ్యి రకాల అక్రమాలు, వెయ్యి కోట్ల స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను 30 ఏళ్లు ముందుకు తీసుకెళ్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో భూదందాలు, భూ అక్రమాలు పెరిగాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...