వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే రెండేళ్లలో 4,000 ఉద్యోగాలను తగ్గించుకోనున్నట్లు జాగ్వార్ లాండ్ రోవర్ సీఈఓ పీబీ బాలాజీ తెలిపారు. వ్యయాలు తగ్గించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
కోత ప్రభావం ప్రధానంగా యూకేలో ఉంటుందని పీబీ బాలాజీ తెలిపారు. భారత కార్యకలాపాలపై ప్రభావం ఎంతన్నది స్పష్టం చేయలేదు.
Comments
Loading comments...

