వార్తలకు తిరిగి వెళ్లండి

2027 జనాభా లెక్కల రెండో దశలో ప్రతి కుటుంబం నుంచి సమాచారం సేకరించేందుకు 40 ప్రశ్నలను రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా నోటిఫై చేశారు.
వ్యక్తిగత, విద్య, ఉపాధి, వలస, డిజిటల్ అక్షరాస్యత వివరాలతోపాటు బ్యాంకు ఖాతాలు, మొబైల్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నారు.
Comments
Loading comments...

