వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమైంది . రూ .74 లక్షలతో నిర్మించిన రైతుబజార్‌ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రారంభించారు . రైతులు పంటలను నేరుగా విక్రయించడంతో మెరుగైన ధరలు లభించడంతో పాటు ప్రజలకు తాజా కూరగాయలు సరసమైన ధరలకు అందనున్నాయి .
ఎమ్మెల్యే స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి తొలి బోణీ చేశారు .
Comments
Loading comments...

