Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

37వ వార్డులో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:46 AM సంగారెడ్డిGeneral
37వ వార్డులో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు - Udayam
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డులో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ డీఈ రఘు తెలిపారు. వార్డులో పాడైన బోర్లను ఆయన పరిశీలించారు. నీటి సమస్య దృష్ట్యా బోర్లకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జలంధర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...