వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో వివిధ కేసులలో పట్టుబడిన 36 ద్విచక్ర వాహనాలకు సోమవారం ములుగు ఎక్సైజ్ శాఖ వేలం నిర్వహించింది. భూపాలపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో 27 వాహనాలను రూ.1.30 లక్షలకు స్క్రాప్‌గా కొనుగోలు చేశారు.
మరో 9 వాహనాలను రోడ్డు వర్కింగ్ కండిషన్‌లో వేలం వేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

