Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ

Follow Udayam on Google
Harika Aug 20, 2026 2:57 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ - Udayam
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్‌ పత్రాలు పంపిణీ చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గద్వాల నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...