Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెదేపాలో చేరిన 35 వైకాపా కుటుంబాలు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 07, 2026 6:37 PM మార్కాపురంGeneral
తెదేపాలో చేరిన 35 వైకాపా కుటుంబాలు - Udayam
మార్కాపురం జిల్లా కనిగిరి మండలం వంగపాడు గ్రామానికి చెందిన 35 వైకాపా కుటుంబాలు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో తెదేపాలో చేరాయి. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి పూర్తి సహకారం అందిస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...